బంగారం, వెండి రేట్లలో మిశ్రమ ట్రెండ్: MCX Gold పైకి, Retail రేట్లు కూడా అప్…..

MCX మార్కెట్‌లో పసిడి, వెండి పరుగులు ఆగస్టు 20న గ్లోబల్ బులియన్ మార్కెట్‌లో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ, భారత్‌లో గోల్డ్, సిల్వర్ ఫ్యూచర్స్ రేట్లు పెరిగాయి. MCXలో గోల్డ్ ధరలు ₹158,500 మార్క్‌ను దాటి కొనసాగగా, సిల్వర్ మరింత మెరుగైన పనితీరుతో ₹241,000 స్థాయిని అధిగమించింది. Hyderabad, Vijayawadaలో Retail Gold రేట్లు MCX ఫ్యూచర్స్‌లో పెరుగుదల ప్రభావం స్థానిక మార్కెట్లపై కూడా కనిపిస్తోంది. తాజా డేటా ప్రకారం, Hyderabad మరియు Vijayawada రెండు నగరాల్లో 24 … Read more